నేచర్ లవర్స్ కి బెస్ట్ డెస్టినేషన్ స్పాట్స్, మన తెలుగు రాష్ట్రాల్లోనే!
ఉరుకులు పరుగుల జీవితానికి ట్రావెలింగ్ బెస్ట్ రెమిడీ. బాధ్యతలకు అప్పుడప్పుడు విరామం ప్రకటించాలి. లేదంటే మెదడు వాచిపోతుంది. ఆపై ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలు వెంటాడతాయి. …