Telugu Needs

Telugu Needs : తెలుగునీడ్స్.కామ్ (TeluguNeeds.com) అనేది ఒక జన్యూన్ తెలుగు వెబ్ సైట్.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఉపయోగకరమైన సమాచారాన్ని Telugu Needs అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లైఫ్ కి అవసరమయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పై జన్యూన్ అప్‌ డేట్‌ లను ప్రతి వన్ అవర్ కి తెలుగునీడ్స్.కామ్ అందిస్తోంది.

తెలుగు నీడ్స్ (Telugu Needs) వెబ్ సైట్ లోని ‘బేసిక్ నీడ్స్’ కేటగిరీలో పిల్లల పేర్లు,  మీ స్టైలింగ్, మీ ఇంటికి అవసరమయ్యే బెస్ట్ వస్తువులు, ఫుడ్ – వాటర్, మరియు మీకు అతి ముఖ్యమైన టాపిక్స్ పై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తున్నారు. అలాగే ‘సేప్టీ నీడ్స్’ అనే మరో కేటగిరీలో ఆరోగ్యం, ప్రభుత్వ పథకాలు, మరియు మీ భద్రత పై జన్యూన్ కథనాలను అందిస్తున్నారు.

అదే విధంగా ‘సోషల్ నీడ్స్’ కేటగిరీలో  మానవ సంబంధాలు, ఆధ్యాత్మికం – ఆప్యాయత,  మరియు కొటేషన్స్  – విషెస్ మరియు ‘సామాజిక అవసరాల’కు సంబంధించిన మరెంతో  విలువైన సమాచారాన్ని నిత్యం  ఈ వెబ్ సైట్ అందిస్తూ వస్తోంది.

ఇక మూవీస్ అనే మరో  కేటగిరీలో  వినోదంతో పాటు సినిమాల గురించి, సినిమాల రివ్యూస్  గురించి, అలాగే తెలుగు సినీ పరిశ్రమలోని బ్రేకింగ్ న్యూస్ కు సంబంధించిన ట్రెండీ అప్ డేట్స్ ను  కూడా  Telugu Needs (తెలుగు నీడ్స్)  మీకు అందిస్తోంది.

మరో విషయం. ఈ కాలంలో దేనికి సేప్టీ లేదు. పైగా తప్పుడు వార్తలతో  ప్రపంచమే కల్తీ అయిపోయింది. అందుకే, మీ భద్రత – మీ రక్షణ కోసమే ఈ తెలుగు నీడ్స్ సైట్. కాబట్టి ఈ సైట్ ను మీరు నిత్యం ఫాలో అయితే, మీరు కచ్చితంగా భద్రంగా ఉన్నట్లే.

అన్నట్టు ఈ  ఏఐ జనరేషన్ లో మనదంతా  మిషనరీ లైఫ్ అయిపోయింది. ఫన్ కి కూడా ప్లాన్ చేసుకోవాల్సిన దుస్థితి.  మరి మీ లైఫ్ కి రియల్ ఫన్ కావాలా ?, ఐతే, మరేమీ ఆలోచించకుండా ఈ సైట్ ను డైలీ ఫాలో అవ్వండి.

చివరగా  ఈ ‘మనీ-షి’ ప్రపంచంలో ఆధ్యాత్మికత – ఆప్యాయత మిస్ అయిపోయాయి. బంధం విలువ తెలిపే మాటల కోసం, భక్తి పెంచే ఆధ్యాత్మికం కోసం ఈ సైట్ ఫాలో అవ్వండి.

Telugu Needs లక్ష్యం ఇదే :  

అత్యంత విశ్వసనీయమైన, విశ్వసనీయమైన మరియు ఉపయోగకరమైన ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించడమే  తెలుగునీడ్స్.కామ్ ముఖ్య ఉద్దేశ్యం.

 

Telugu Needs పదాల అర్ధాలు, వివరాలు :

Needs – Meaning in Telugu

Need కి తెలుగులో అర్ధం. ‘అవసరం’,

Needs కి తెలుగులో అర్ధం. ‘అవసరాలు’,

Abverb పరంగా Needs కి తెలుగులో అర్ధం చూసుకుంటే.. అగత్యముగా అని అనొచ్చు. అదే విధంగా అవశ్యముగా అని కూడా అనొచ్చు.

 

Telugu Needs :  Needs కి తెలుగులో పర్యాయపదాలు :  

Needs కి తెలుగులో చాలా పర్యాయపదాలు  ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి.  అనివార్యం.. తప్పనిసరిగా, అత్యవసరం, అవసరం

ఈ పదాలన్నీ మనిషి యొక్క అవసరాన్ని, తప్పక చేయాల్సిన స్థితిని తెలియజేస్తాయి.

 

 

Needs కి సంబంధించిన మరిన్ని పదాలు – వాటి అర్థాలు : 

Needs attention కి తెలుగులో  శ్రద్ధ అవసరం అనే అర్థం వస్తోంది.

Needs something కి తెలుగులో ఏదో కావాలి అనే అర్థం వస్తోంది.

Needs arise కి తెలుగులో అవసరాలు తీరుతాయి అనే అర్థం వస్తోంది.

Needs take కి తెలుగులో అవసరం పడుతుంది అనే అర్థం వస్తోంది.

Needs exist కి తెలుగులో అవసరాలు ఉన్నాయి అనే అర్థం వస్తోంది.

Needs grow కి తెలుగులో పెరుగుతున్న అవసరాలు అనే అర్థం వస్తోంది.

Needs know కి తెలుగులో తెలిసిన అవసరాలు అనే అర్థం వస్తోంది.

Needs qualification కి తెలుగులో అవసరాల అర్హత అనే అర్థం వస్తోంది.

Needs identification కి తెలుగులో అవసరానికి గుర్తింపు  అనే అర్థం వస్తోంది.

Needs therefore కి తెలుగులో కాబట్టే  అవసరం అనే అర్థం వస్తోంది.

Telugu Needs కి తెలుగులో తెలుగు అవసరాలు అనే అర్థం వస్తోంది.

 

Leave a Comment