పిల్లలు పెద్దయ్యాక తమ పేరుని చూసి గర్వపడేలా వుండాలి వారి పేరు.
ఇతరులకు తమ పేరు చెప్పినప్పుడు, వారి కళ్ళల్లో ఆనందం కనపడాలి.
Baby names in telugu – ‘పేరు’ అంటే ఓ వ్యక్తి జీవితానికి ప్రతిరూపం లాంటిది. మనిషి పోయాక రూపాన్ని అయినా మర్చిపోతారు గానీ, పేరును మాత్రం గుర్తు పెట్టుకుంటారు. మరి మీ పిల్లలకు అలాంటి పేరును పెట్టాలంటే ఎన్నో చూసుకోవాలి కదా. అందమైన పేర్లు, పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా. అందుకే, పేరు జీవితానికి ఐడీ కార్డు లాంటిది. తమ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని పెద్దలు కోరుకున్నట్టే, తమకు అందమైన పేరు వుండాలని పిల్లలూ కోరుకుంటారు. తమ పేరుని చూసి వారు పెద్దయ్యాక గర్వపడేలా వుండాలి. ఇతరులకు తమ పేరు చెప్పినప్పుడు, వారి కళ్ళల్లో అభినందన కనపడాలి.
మరి, పిల్లల పేర్ల మీద ఇప్పటికే ఎన్నో పుస్తకాలు, మరేన్నో ఆర్టికల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు ?, తెలుగులో పిల్లల పేర్ల మీద పుస్తకాలు, ఆర్టికల్స్ చాలా వచ్చిన మాట నిజమే. కానీ, వాటిని పరిశీలించి చూస్తే అందులో సాధారణమైన పేర్లే చాలావరకూ కనిపించాయి. సాధారణ పేర్ల కోసమయితే వాటిని చూడాల్సిన అవసరం ఏముంది ?. అందుకే, ఆషామాషీగా ఏదో రీసెర్చ్ చేసి పేర్లు రాసేయ్యకుండా, చాలా రోజులు కష్టపడి మీకు నచ్చే పేర్లును మీ ముందుకు తెచ్చాం. మా TeluguNeeds.com అందిస్తున్న ఈ ‘పేర్లు’ మిమ్మల్ని అలరిస్తాయని మా నమ్మకం. మీరే చదివి – మీ బంగారు పాపకి, మీ చిన్ని బాబుకు మంచి పేరును పెట్టుకోండి.
Note : ఈ ఆర్టికల్ కి సంబంధించింది. ‘M’ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లను మీరు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.

‘మ’ తో మొదలయ్యే పేర్లు – M letter names for girl in telugu
మధుగమన
మకర
మదుమాలిని
మదువంతి
మకరంద
మధుమతి
మధుమాలతి
మణి
మధుకరి
మధుచందన
మణిమాల
మధురంజని
మధుపద్మ
మణిదీప
మధురిమ
మధుమాధవి
మణిపూర
మధుర
మధ్యమావతి
మణికుంతల
మధుమిత
మనస్విని
మణేశ్వరి
మధుప్రియ
మన్మధ
మదన
మధువని
మన్మయి
మధురలాల
మనాలి
మదనరేఖ
మధుశాలిని
మనీష
మదనలేఖ
మధురగీత
మనోజ
మదనమంజరి
మధుయామిని
మనోజని
మదంతి
మధులిత
మనోరమ
మదాలస
మదురిక
మనోహరి
మధీజ
మధుహాస
మనోరంజని
మధుమాల
మధుహాసిత
మధుబాల
మధురాక్షి
మనోజ్ఞ మనోవల్లభి
ముక్తాదేవి
మూలిక
ముక్తిని
ముక్తేశ్వరి
ముత్యాలు
ముద్రిక
ముక్త
ముకుళ
ముకుంద
ముకుందిని
ముగ్ధ
మురిప
M letter names for girl in telugu – ‘మి’ తో మొదలయ్యే పేర్లు :
మిధిల
మిదుల
మిల
మిధున
మీరాబాయి
మీర
మీనామృత
మీనాక్షి
మీనా
మీనాకుమారి
ముఖారి
ముక్తాంబ
‘మే’ తో మొదలయ్యే పేర్లు :
మేఘ
మేఘల
మేఘన
మేఘమాల
మేఘమాలిక
మేఘమల్హరి
మేఘవర
మేఘరంజని
మేఘావతి
మేఘావృతి
మేధ
మేదిని
మేనక
మేష
మేహుల
మేఖల
మేఖిని
Best Telugu Girl Names Starting With M – ‘మృ’ తో మొదలయ్యే పేర్లు :
మృగనయని
మృణాలిని
మృణ్మయి
మృణాలిక
మృణాలిని
మృదుత
మృదుల
మృదులత
మృదురూప
Best Telugu Girl Names – ‘మై’తో మొదలయ్యే పేర్లు :
మైత్రి
మైత్రేయ
మైధిలి