- M letter names for boy in Telugu- ప్రతి వ్యక్తి జీవితంలో ‘పేరు’ ఎంతో కీలకం. మనిషి పోయాక కూడా పేరును గుర్తు పెట్టుకుంటారు. మరి అలాంటి పేరును మీ పిల్లలకు పెట్టాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి వ్యక్తి జీవితంలో ‘పేరు’ ఎంతో కీలకం. మనిషి పోయాక కూడా పేరును గుర్తు పెట్టుకుంటారు. మరి అలాంటి పేరును మీ పిల్లలకు పెట్టాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ మంచి పేరు, మీ పిల్లల్లో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మరి, పిల్లల పేర్ల మీద ఇప్పటికే ఎన్నో పుస్తకాలు, మరేన్నో ఆర్టికల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు అంటారా ?, తెలుగులో పిల్లల పేర్ల మీద పుస్తకాలు, ఆర్టికల్స్ చాలా వచ్చినా.. వాటిల్లో సాధారణమైన పేర్లే చాలావరకూ ఉంటాయి. అందుకే, చాలా రోజులు కష్టపడి మ అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లును మీ ముందుకు తీసుకువచ్చాం.
Note : ఈ ఆర్టికల్ ‘m’ అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లకి సంబంధించింది. ‘m’ అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల బెస్ట్ పేర్లను మీరు ఈ ఆర్టికల్ లో చక్కగా చూసుకోవచ్చు.
M letter Crazy Names – ‘మ’ తో మొదలయ్యే అబ్బాయిల పేర్లు :
మహీదర్
మణిచంద్ర
మన్మధరావు
మహేంద్ర
మణికాంత్
మనోజ్ కుమార్
మహేష్
మణిరాం
మనోభిరామ్
మహేశ్వర్
మణింద్ర
మనోధర్
మదన్
మన్మోహన్
మదన్మోహన్
మనోహర్
మహేందర్
మహేంద్రనాథ్
మయూర్
మదన్ గోపాల్
మనోరంజన్
మంజిత్
మరిడేశ్వర్
మాణిక్యాలరావు
మధుకర్
మల్లిఖార్జున్
మాధవ్
మధుసూదన్
మల్లిక్
మాధవరావు
మధుబాబు
మల్లేష్
మాధుర్
మధుమూర్తి
మహంతి
మానవ్
మధుపతి
మహదేవ్
మానస్
మధుకాంత్
మహర్షి
మధునందన్
మహావీర్
మానిక్
మధురమోహన్
మహానంద్
మనస్కాంత్
మార్కండేయ
మనీష్
మహీదేవ్
మార్తాండ్
మన
మహీపాల్
మారుతి
అన్నట్టు ఈ ‘మ’ తో మొదలయ్యే అబ్బాయిల పేర్లలో కొన్ని కొత్త పేర్లను కూడా యాడ్ చేశాం.
మేఘురాజ్
మేఘానంద్
మిత్ర
మురళీకృష్ణ
మేధావన్
మురళీధర్
మైకేల్
మిత్ర
మురళీమోహన్
మైత్రేయ
మురహరి
మోతీలాల్
మురారి
మోహన్
మిధున్
మూర్తి
మోహిత్
మిధున్ చక్రవర్తి
మృగాంక
మౌళి
మృగేంద్ర
మౌళీంద్ర
మృగేష్
మంగేష్
ముక్తినాధ్
మృత్యుంజయ
మంజునాధ్
ముకుళ్ ముకుల్
మేఘనాథ్
మాండవ్య
మేఘానంద్
‘M’ letter best names – మరి కొన్ని బెస్ట్ బాయ్స్ నేమ్స్
మేఘ
యతిరాజ్
ముక్తేశ్వర్
మేఘచంద్ర
యవన్
ముఖేష్
మేఘనాధ్
యతీంద్ర
ముద్దుకృష్ణ
మేఘశ్యామ్
యయాతి
మునీంద్ర
మేఘదత్త
మునీష్
మేఘపాల్
యజ్ఞవల్క్య