మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే.. మీరు వైరస్ బారి నుంచి.. అలాగే సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి మొదటి లైన్ చదివినట్టే. అసలు jio rockers telugu movies download అని సైట్ లోకి వెళ్లి సినిమాలు డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో ఓపెన్ అయ్యే ట్యాబ్స్ గురించి, అలాగే అనవసరంగా వచ్చే లింక్స్ అండ్ యాడ్స్ గురించి మీకు తెలుసా ?, అవి ఎన్ని విధాలుగా మీకు నష్టం చేస్తున్నాయో ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ ఆర్టికల్ లో చెప్పిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి. మిమ్మల్ని, మీ బ్యాంక్ అకౌంట్ ను, మీ ఫోన్ అండ్ కంప్యూటర్ ను సేఫ్ గా పెట్టుకోండి.
మీకు తెలుసు. ప్రతిరోజూ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే.. ‘ఎదో లింక్ క్లిక్ చేశాడు, ఎకౌంట్ లో డబ్బులు మాయం అయ్యాయి’ లాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరి ఆ వార్తల్లో మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ?. ముఖ్యంగా థర్డ్ పార్టీ పైరసీ వెబ్‌సైట్‌లలో మూవీలు చూసేవారు, అలాగే ఆ మూవీస్ డౌన్‌లోడ్ చేసుకునే వారు, తప్పకుండా ఈ కింద జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే, మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. మీ మొబైల్ పైనే కాదు, మీ బ్యాంక్ ఎకౌంట్ లోని ఎమౌంట్ పైన కూడా పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా jio rockers లాంటి వెబ్‌సైట్‌లలో సినిమాలు డౌన్‌లోడ్ చేయడం, సినిమాలు చూడడం వల్ల చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
జియో రాకర్స్ వెబ్‌సైట్‌లలో మూవీస్‌ని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఓపెన్ అయ్యే టాప్స్ ద్వారా మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే చూసి ఉంటారు. మీరు jio rockers telugu వెబ్ సైట్ లో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో చాలా ట్యాబ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మూవీ డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో ఒక వెబ్ ట్యాబ్‌కి బదులుగా మరో ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
మీరు ఆ లింక్స్ ని క్లోజ్ చేసే క్రమంలో ఆటోమెటిగ్గా మీ మొబైల్ కి నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఆ థర్డ్ పార్టీ లింక్స్ అప్పుడప్పుడు మీకే తెలియకుండా మీ ఫోన్ లోకి or మీ కంప్యూటర్ లోకి డౌన్‌లోడ్ అవుతూ ఉంటాయి. చాలామంది మన బ్యాంక్ లో ఏమీ లేదు, ఆ లింక్స్ వచ్చినా ఏం చేస్తాయిలే అనుకుంటూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.
Jio Rockers Telugu Movies Download Precautions
అవును ఇది మీకే, తస్మాత్ జాగ్రత్త
జస్ట్ నోటిఫికేషన్ తో మొదలైన ఆ లింక్ మీ మొబైల్‌లోని ప్రతి యాప్ కి విస్తరించే అవకాశం ఉంది. పైగా మీ ప్రమేయం లేకుండానే కొన్ని డేంజరస్ యాప్స్ కూడా ప్లే స్టోర్స్ నుంచి ఆటోమేటిక్ గా డౌన్‌లోడ్ అవ్వొచ్చు. కాబట్టి, jio rockers telugu movies download లాంటి పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలను చూడడం మంచిది కాదు. నాకు తెలుసు, ఈ మాట మీకు నచ్చదు. గుర్తు పెట్టుకోండి. పైరసీ సైట్స్ వల్ల భారీగా ప్రమాదమేనని కొందరు టెక్ నిపుణులు నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక ఆ సైట్స్ నుంచి సినిమాలు డౌన్‌లోడ్ చేయడం అంటే.. ఊర్లో చెత్తను ఫోన్ లోకి ఆహ్వానించడం లాంటిదే. మరి ఓటీటీల ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా పెరిగాయి కదా. మరి ఆ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కొనుక్కోవడం అందరి వల్ల అవుతుందా ?. లేదు కదా.
అలా అని, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులను తీసుకువచ్చే థార్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలోకి వెళ్లడం మంచిదా ?. వాస్తవాలు మాట్లాడుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా jio rockers telugu లాంటి వెబ్ సైట్స్ లో సినిమాలు చూసే వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒక్కో సైట్ కి లక్షల్లో విజిటర్స్ ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో jio rockers telugu movies download లాంటి వెబ్ సైట్స్ లోకి వెళ్లకుండా ఎవర్నీ ఆపలేం. కానీ, అలాంటి సైట్స్ కి వెళ్లే ముందు ఈ కింద చెప్పిన జాగ్రత్తలను మాత్రం ఖచ్చితంగా పాటించండి. మిమ్మల్ని, మీ బ్యాంక్ ఎకౌంట్స్ ను, మీ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ ను సేఫ్ గా పెట్టుకోండి.
jio rockers telugu movies download : ఈ జాగ్రత్తలతో సేఫ్ గా ఉండండి.
మళ్లీ మళ్లీ చెబుతున్నాను. పైరసీ వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండటం ఉత్తమం (it’s best to avoid piracy websites), అయితే, మీరు jio rockers telugu లాంటి వెబ్ సైట్స్ లో సినిమాలను చూడాలని నిర్ణయించుకుంటే మాత్రం.. ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించండి.
1. ఆ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ని ఉపయోగించండి:
మీ కంప్యూటర్ లేదా ఫోన్ లో లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఏ సాఫ్ట్‌వేర్ వాడాలి అంటే.. 4 స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న సాఫ్ట్‌వేర్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అనుకోకుండా డౌన్‌లోడ్ అయ్యే ఎలాంటి వైరస్ ను అయినా గుర్తించి, దాన్ని తీసివేయడంలో సహాయపడుతుంది.
2. దయచేసి ఆ లింక్స్ ను క్లిక్ చేయకండి:
మీకు ఇది చాలాసార్లు అనుభవం అయ్యి ఉంటుంది. మనం ఒకటి ఒకదాని కోసం సైట్ ఓపెన్ సంబంధం లేని లింక్స్ వస్తుంటాయి, పేజిస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లో ఆ లింక్ ల పై క్లిక్ చేయకండి. నిజంగా ఇది సాధ్యమేనా ?. పైరసీ వెబ్‌సైట్స్ లో తరచుగా అనేక పాప్-అప్‌లు, యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒక విధంగా వీటివల్లే సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, సంబంధం లేని లింక్ ల జోలికి పోకండి. పోతే లేనిపోని సమస్యలు మన జోలికి వస్తాయి.
3. ఇలా చేస్తే చాలా ఉపయోగం:
గూగుల్ క్రోమ్ లాంటి చాలా వెబ్ బ్రౌజర్ లు పాప్ అప్ బ్లాకర్‌లను (pop up blocker) అందుబాటులోకి తెచ్చాయి. ఇంతకీ, పాప్ అప్ బ్లాకర్ లు అంటే ఏమిటంటే.. ?, మనం పైరసీ వెబ్ సైట్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మనకు అవాంఛిత పాప్-అప్‌లు కనిపించకుండా ఉండటానికి ఈ పాప్ అప్ బ్లాకర్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
4. jio rockers telugu movies download డౌన్ లోడ్ లతో జాగ్రత్త మరి:
పైరసీ వెబ్‌సైట్ లో డౌన్‌లోడ్ లింక్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓ పైరసీ లింక్ నుండి సినిమాని డౌన్‌లోడ్ చేయాలని నిర్ణయించుకుంటే, దాని ఒరిజినల్ డౌన్ లోడ్ లింక్ ను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒక్కోసారి వేరే ఫైల్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. కాబట్టి, ముందే చెక్ చేసుకోండి.
5. (VPN) విపిఎన్ ని ఉపయోగించండి:
(VPN) విపిఎన్ అంటే.. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఒకవిధంగా మీ ఆన్‌లైన్ గోప్యతకు, మీ భద్రతకు ఇది సాయం చేస్తోంది. VPN మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ని గుప్తీకరిస్తుంది, పైరసీ వెబ్‌సైట్‌ల సందర్శనలతో సహా మీ ఆన్‌లైన్ యాక్టివిటీస్ ను ఎవరూ ట్రాక్ చేయకుండా కష్టతరం చేస్తుంది.
6. వాటిని కూడా అప్ డేట్ చేసుకోండి:
మీ ఆపరేటింగ్ సిస్టమ్ ను, మీ వెబ్ బ్రౌజర్ మరియు ఇతర సాఫ్ట్‌వేర్‌లను కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. అప్ డేట్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా బ్రౌజర్ వైరస్ బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి, మీ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.
చివరగా “jio rockers telugu movies download” గురించి అతి ముఖ్యమైన సలహా:
పైరసీ వెబ్‌సైట్ లలో సినిమాలు చూడటం చట్టపరమైన నేరం. మీకు తెలుసా ?, సినిమాలను పైరసీ చేసేవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించే విధంగా మోదీ ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. కాబట్టి, పైరసీ వెబ్‌సైట్ లతో జాగ్రత్త.